header-photo

About Us

ఆవశ్యకత


నానాటికి యాంత్రికం వేగవంతమవుతున్న నగర జీవితంలో వ్రుద్ధులు సంరక్షణ పెను సవాలుగా మారుతుంది. అనుక్షణం వారివెంట ఉండి ఆలనాపాలనా చూడాలంటే అన్ని కుటుంబాల్లోను వీలు కానిదైపోతుంది. ప్రత్యేకించి రోగ గ్రస్తులై ఉండేవారి విషయంలో సమస్య మరింత జటిలమవుతుంది. ఉమ్మడి కుటుంబాలు అంతరించపోవడము కుటుంబాలు పట్టణాలకు వలస వెళ్ళడం, యువత వ్రుత్తి రీత్యా విదేశాలకు వెళ్ళడం, భార్య భర్తలు ఉద్యోగాలలో నిమగ్నమై పెద్దల సంరక్షణకు సమయం వెచ్ఛించలేకపోవడం, వయోవ్రుద్దులను ఒంటరిగా ఉంచలేక, మంచాన కదలలేని స్దితిలో ఉండి కుటుంబ సభ్యుల ఆదరణ కరువై పశ్ఛిమ దేశాలలో వయో వ్రుద్దుల సంరక్షణ ప్రభుత్వమే నిర్వక్తించే పద్దతి మన దేశంలో లేకపోవడం వల్ల ఒల్దేజ్ ఇప్పుడు కొత్త మార్గం ఎర్పడింది. అందుకే ఓల్దేజ్ ఆవశ్యకత మనకి ఎర్పడింది. అందుకే కోల్దేజ్ ఇప్పుడు కోత్త మార్గం ఏర్పాటు చేసింది. హోమ్ నర్సుస్ బెడ్ సైడ్ అసింస్టెంట్లను ఆ బాటలో అవసరాలు తీర్ఛేందుకు సంసిద్దులను చేస్తున్నాము.


" ఓల్డేజ్ ఇక్కడ కోల్డేజ్ "